• స్వయం సహాయం

అమెజాన్ అలెక్సా కోసం మీ d2h స్కిల్ ఎలా సెటప్ చేయాలి

రెండు దశలలో తెలివైన టీవీ వీక్షణ అనుభవానికి అలెక్సాని అడగండి:

d2h alexa

పద్ధతి 1

దశ 1

అలెక్సా ఎనేబుల్ చేయబడిన మీ డివైస్‌ను సెటప్ చేయండి


దశ 2

"అలెక్సా, ఎనేబుల్ d2h", అని చెప్పండి

...అంతే!
ఒక వినోదం మీ ముందుకు

రిమోట్ కోసం వెతకడం ఆపండి

అలెక్సాని అడగండి

మీకు ఇష్టమైన కార్యక్రమం యొక్క షెడ్యూల్ చూడండి.

"అలెక్సా, ఆస్క్ d2h వాట్ టైమ్ ఈజ్ "మోడర్న్ ఫ్యామిలీ"
షెడ్యూల్డ్ టుడే?"

రోజు యొక్క అగ్రశ్రేణి ఎంపికలను పొందండి.

"అలెక్సా, ఆస్క్ d2h వాట్ ఆర్ ది టాప్ మూవీస్ ఆఫ్ ది డే?"

ఛానల్ లేదా ప్రోగ్రామ్ పేరు ద్వారా కంటెంట్ కనుగొనండి.

"అలెక్సా, ఆస్క్ d2h వాట్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ జీ కఫే?"

మీ మొత్తం అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోండి.

"అలెక్సా, ఆస్క్ d2h వాట్స్ మై అకౌంట్ బ్యాలెన్స్?"

మీ రీఛార్జ్ గడువు తేదీని తెలుసుకోండి.

"అలెక్సా, ఆస్క్ d2h వెన్ డూ ఐ నీడ్ టు రీఛార్జ్ మై అకౌంట్."

సులభంగా కాల్-బ్యాక్ కోసం అడగండి.

"అలెక్సా, ఆస్క్ d2h టు కాల్ మీ."

ఇబ్బందుల నుండి తక్షణ సాంకేతిక సహాయం పొందండి.

"అలెక్సా, ఆస్క్ d2h ఐ యామ్ సీయింగ్ ఇన్‌సఫీషియంట్ బ్యాలెన్స్ ఎర్రర్."

అలెక్సా నుండి వచ్చే రిమైండర్లతో మీకు ఇష్టమైన షోలను ఎప్పుడూ మిస్ అవకండి.

"అలెక్సా, ఆస్క్ d2h రిమైండ్ వెన్ మోడర్న్ ఫ్యామిలీ ఈజ్ ప్లేయింగ్."

తరచుగా అడిగే ప్రశ్నలు

అలెక్సా d2h స్కిల్ అనేది అలెక్సా బిల్ట్-ఇన్ డివైజ్‌ల కోసం d2h అందిస్తున్న వాయిస్-బేస్డ్ సర్వీస్. ఇది ఎకో, ఎకో షో, ఎకో డాట్ మొదలైనటువంటి అన్ని అనుకూలమైన అలెక్సా ఎనేబుల్డ్ డివైజ్‌ల పైన పనిచేస్తుంది. అలాగే, అలెక్సా యాప్ ఉపయోగించి దీనిని మీ స్మార్ట్‌ఫోన్ పై యాక్సెస్ చేయవచ్చు.

అలెక్సా d2h స్కిల్‌తో మీరు ప్రోగ్రామ్ సిఫార్సు పొందవచ్చు, మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో తెలుసుకోండి మరియు దాని కోసం ఒక రిమైండర్ యాడ్ చేయండి. మీరు మీ అకౌంట్ సంబంధిత సమాచారాన్ని కూడా తనిఖీ చేయవచ్చు, ట్రబుల్ షూటింగ్ సహాయం పొందవచ్చు మరియు కాల్ బ్యాక్ అభ్యర్థనను చేయవచ్చు. ఇది మీ d2h సంబంధిత సమాచారం అంతా ఒకే చోట లభించే సర్వీస్.

మీరు "అలెక్సా, ఎనేబుల్ d2h" అని అడగడం ద్వారా మీ అలెక్సా ఎనేబుల్ డివైజ్ పైన స్కిల్‌ను సులభంగా ఎనేబుల్ చేయవచ్చు". లేదా, మీరు అలెక్సా స్కిల్ స్టోర్లో d2h స్కిల్ కనుగొనవచ్చు మరియు అక్కడ నుండి దాన్ని ఎనేబుల్ చేయవచ్చు.

ఇది మీ సర్వీస్ అనుభూతిని మెరుగుపరచడానికి d2h అందిస్తున్న ఒక ఉచిత స్కిల్.

ఇంకా లేదు. ఈ స్కిల్ సర్వీసులు మరియు ప్రోగ్రామ్స్ గురించి సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం, అలెక్సా డివైజ్‌లు లేదా స్కిల్ ఉపయోగించి సెట్-టాప్ బాక్స్ కంట్రోల్ చేయబడదు. భవిష్యత్తులో మేము ఈ ఫంక్షనాలిటీని అందిస్తాము, వేచి ఉండండి.

ఇంకా లేదు. ఈ స్కిల్ సర్వీసులు మరియు ప్రోగ్రామ్స్ గురించి సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం, అలెక్సా డివైజ్‌లు లేదా స్కిల్ ఉపయోగించి సెట్-టాప్ బాక్స్ కంట్రోల్ చేయబడదు. భవిష్యత్తులో మేము ఈ ఫంక్షనాలిటీని అందిస్తాము, వేచి ఉండండి.