జీ5, హంగామా ప్లే, ఎఎల్‌టి బాలాజీ మరియు మరిన్ని యాప్స్ ద్వారా
మీకు ఇష్టమైన టీవీ షోలు, సినిమాలు, పాటలు మరియు మరిన్ని చూడండి
1 డిజిటల్ HD సెట్ టాప్ బాక్స్‌లోకి
ప్లగ్ చేయండి
2 వై-ఫై లేదా మొబైల్ హాట్‌స్పాట్‌కు
కనెక్ట్ చేయండి
3 ఆన్-స్క్రీన్ మెనూ నుండి
యాప్ జోన్ ఎంచుకోండి
d2h మ్యాజిక్ మా సబ్‌స్క్రైబర్లకు జీ5, ఎఎల్‌టి బాలాజీ, హంగామా ప్లే, Watcho మరియు క్యూరేటెడ్ ఆన్‌లైన్ వీడియోల యొక్క అతి పెద్ద లైబ్రరీకి, క్యాచ్-అప్ షోలు మరియు వెబ్-సిరీస్ వంటి ఓటిటి యాప్స్ ప్రపంచానికి యాక్సెస్ అందిస్తుంది.
ఈ సర్వీస్‌ను యాక్సెస్ చేయడానికి, సబ్‌స్క్రైబర్ తన d2h V-7000-HDW-RFసెట్-టాప్ బాక్స్‌ను d2h మ్యాజిక్ ద్వారా అందుబాటులో ఉన్న వై-ఫై నెట్వర్క్ లేదా మొబైల్ హాట్ స్పాట్‌కు కనెక్ట్ చేయాలి. మ్యాజిక్ సెట్-టాప్ బాక్స్ యొక్క యుఎస్‌బి పోర్ట్‌కు కనెక్ట్ చేయబడింది.
ప్రస్తుత కస్టమర్ ఎవరైనా మా వెబ్‌సైట్ (www.d2h.com) నుండి d2h మ్యాజిక్‌ని కొనుగోలు చేయవచ్చు మరియు మేము తదుపరి దశలలలో సంప్రదిస్తాము.
ప్రారంభ ఆఫర్ క్రింద, d2h మేజిక్ ₹ 399 ధర వద్ద లభిస్తుంది/- . ఇన్స్టాలేషన్ ఛార్జీలు ఏమీ వర్తించవు.
నెలవారీ సర్వీస్ ఫీజులు ₹. 25/- (జిఎస్‌టి అదనం), మొదటి 3 నెలలు ఉచితం (పరిమిత సమయం ఆఫర్)
d2h మ్యాజిక్‌కు 6 నెలల వారెంటీ ఉంది, మరియు చెడిపోతే డివైజ్ రిప్లేస్ చేయబడుతుంది. d2h ద్వారా జారీ చేయబడిన ఎస్‌టిబి వారంటీలో భాగంగా d2h మ్యాజిక్ కవర్ చేయబడదు.
వారంటీ వ్యవధి తర్వాత ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, కస్టమర్ కొత్త d2h మ్యాజిక్ కొనుగోలు చేయాలి.
టైమర్, అలారంలను సెట్ చేయండి
మీకు ఇష్టమైన సంగీతాన్ని వినండి
మీ స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేయండి
వేలకొద్దీ అలెక్సా స్కిల్స్‌తో
కంపాటబుల్
మీ సెట్ టాప్ బాక్స్‌ని వాయిస్‌తో
కంట్రోల్ చేయండి
తాజా వార్తలు మరియు
వాతావరణ అప్డేట్లను వినండి
జీ5, హంగామా ప్లే, ఎఎల్‌టి బాలాజీ మరియు మరిన్ని యాప్స్ ద్వారా
మీకు ఇష్టమైన టీవీ షోలు, సినిమాలు, పాటలు మరియు మరిన్ని చూడండి
d2h మేజిక్ (అలెక్సా బిల్ట్-ఇన్) అనేది d2h యొక్క ప్రస్తుత సబ్‌స్క్రయిబర్లకు అందించబడే ఒక యాక్సెసరీ. ఇది జీ5, ఆల్ట్ బాలాజీ, సోనీ లివ్, హంగామా ప్లే, వాచో మరియు ఎంపిక చేయబడిన అతి పెద్ద ఆన్‌లైన్ వీడియోలు, క్యాచ్-అప్ షోలు, మరియు వెబ్-సిరీస్ వంటి ఓటిటి యాప్స్ ప్రపంచానికి యాక్సెస్ అందిస్తుంది. దానితోపాటు ఇది సెట్-టాప్ బాక్స్ పై అలెక్సా ఫీచర్లను ఎనేబుల్ చేస్తుంది.
ఈ మ్యాజిక్ (వాయిస్ ఎనేబుల్డ్) ప్రారంభ ఆఫర్‌గా ₹1199/- కు లభిస్తుంది.
ఇది ఒక వాయిస్-రిమోట్ మరియు ఒక వై-ఫై మరియు బ్లూటూత్ డాంగిల్ కలిగి ఉంటుంది.
మీరు అదనంగా ఓటిటి యాప్స్ లేదా డిటిహెచ్ ప్యాకేజీల కోసం సబ్‌స్క్రైబ్ చేయాలి. మీరు ప్రతిపాదిత బండిల్డ్ ఆఫర్ల నుండి కూడా ఎంచుకోవచ్చు.
అలెక్సా బిల్ట్-ఇన్ ఒక ఉచిత సర్వీస్, దీనిని ఉపయోగించడానికి ఏ ఛార్జ్ లేదు. అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లను ఉపయోగించడానికి మీ d2h కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి.
లేదు. దీనిని V-7000-HD ఆర్ఎఫ్ బాక్స్‌తో మాత్రమే ఉపయోగించవచ్చు.
లేదు. ప్రస్తుతం d2h మ్యాజిక్ (అలెక్సా బిల్ట్-ఇన్) ఎంపిక చేయబడిన నగరాలు మరియు పిన్‌కోడ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.
d2h మ్యాజిక్ (అలెక్సా బిల్ట్-ఇన్) కు 6 నెలల వారెంటీ ఉంది మరియు రిమోట్ లేదా డాంగిల్ చెడిపోతే, అది రిప్లేస్ చేయబడుతుంది. d2h మ్యాజిక్ (అలెక్సా బిల్ట్-ఇన్) d2h ద్వారా జారీ చేయబడిన ఎస్‌టిబి వారంటీలో భాగంగా కవర్ చేయబడదు.