• స్వయం సహాయం
d2h Stream బాక్స్

d2h స్ట్రీమ్

ఈ రోజు నుంచి మీ వినోదాన్ని ప్రారంభించండి
₹2023 /-*

  • బిల్ట్-ఇన్ గూగుల్ అసిస్టెంట్
  • డాల్బీ ఆడియో
  • 2K HD Quality
  • ఇన్‌బిల్ట్ వైఫై

Buy Now

Discover cutting edge entertainment with
d2h స్ట్రీమ్

గేమింగ్, వెబ్ బ్రౌజ్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం, మీకు ఇష్టమైన షోలను చూడటం; ఇప్పుడు మీరు
మా పూర్తిగా కొత్తదైన d2h స్ట్రీమ్‌తో మీ టీవీలో వీటన్నిటిని మరియు మరిన్ని చేయవచ్చు!

d2h స్ట్రీమ్

పూర్తిగా-కొత్తదైన d2h స్ట్రీమ్‌తో ఇంతకుముందు ఎన్నడూ లేని వినోదాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి! ఆండ్రాయిడ్ టీవీ ద్వారా పవర్ చేయబడిన, మా లేటెస్ట్ సెట్-టాప్ బాక్స్ ద్వారా మీరు మీ టీవీ నుండి అపరిమిత వినోదాన్ని పొందవచ్చు.

మీరు ఇప్పుడు వెబ్ బ్రౌజ్ చేయవచ్చు, వేల యాప్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు అదనపు గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయవలసిన అవసరం లేకుండా గేమ్స్‌ని ఆడవచ్చు.

మరి మీరు దేని కోసం వేచి చూస్తున్నారు? d2h స్ట్రీమ్‌తో దీనితో పాటు మరిన్ని కనుగొనండి!

అపరిమిత వినోదం యొక్క
మీ ఒకే ఒక్క మూలం

జీ5, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, ఎఎల్‌టి బాలాజీ మొదలైన యాప్స్ ద్వారా మీకు ఇష్టమైన టివి షోలు, సినిమాలు, పాటలు మరియు మరిన్నిటిని చూడండి.
ఇంకా ఏమిటి, మీరు ఆండ్రాయిడ్ టీవీ స్టోర్ నుండి 5,000+ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు!

d2h channel d2h channel

తరచుగా అడిగే ప్రశ్నలు

d2h స్ట్రీమ్ అనేది d2h అందించే ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టెడ్ సెట్-టాప్ బాక్స్, ఇది సాధారణ టీవీ ఛానల్స్‌తో పాటుగా వివిధ యాప్స్ మరియు గేమ్స్‌కు మీకు యాక్సెస్ ఇస్తుంది. ఇది గూగుల్ అసిస్టెంట్, బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, వై-పై మరియు బ్లూటూత్ సపోర్ట్ మరియు వాయిస్ రిమోట్‌తో వస్తుంది.

  • మీరు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, జీ5, వూట్, సోనీలివ్, ఎఎల్‌టి బాలాజీ, హాట్‌స్టార్ మరియు యూట్యూబ్ వంటి యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు మరియు గూగుల్ ప్లే నుండి మరెన్నో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్‌తో, మీరు ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ నుండి ఏదైనా షో, సినిమాలు, మ్యూజిక్, గేమ్స్, క్రీడలు, ఫోటోలు మరియు వీడియోలు మరియు మరెన్నో నేరుగా మీ టీవీలో సులభంగా ప్రసారం చేయవచ్చు.
  • గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సెర్చ్ కలిగి ఉండడం వలన కంటెంట్ కనుగొనడం సులభం
  • మీరు మీకు ఇష్టమైన టీవీ ఛానెళ్ళని కూడా చూడవచ్చు మరియు మీ సౌకర్యాన్ని బట్టి ఫేవరెట్స్, రిమైండర్లు సెట్ చేసుకోవచ్చు మరియు ప్రోగ్రామ్స్ రికార్డ్ చేసుకోవచ్చు
  • మీరు ఎంచుకున్న ప్రొఫైల్ ప్రకారం మీరు పర్సనలైజ్డ్ కంటెంట్ సిఫార్సులను చూడవచ్చు.

బాక్స్ ధర ₹ 3999 మీరు అదనంగా ఓటిటి యాప్స్ లేదా డిటిహెచ్ ప్యాకేజీల కోసం సబ్‌స్క్రైబ్ చేయాలి. మీరు ప్రతిపాదిత బండిల్డ్ ఆఫర్ల నుండి కూడా ఎంచుకోవచ్చు.