(i). సబ్‌స్క్రైబర్ తన సబ్‌స్క్రిప్షన్ క్రియాశీలంగా ఉన్నప్పుడు మాత్రమే తాత్కాలిక డీయాక్టివేషన్ పొందగలరు.
ii. సబ్‌స్క్రైబర్ తాత్కాలిక డీయాక్టివేషన్‌కు ఎంచుకోగల కనీస కాలపరిమితి 15 రోజులు మరియు దానికి 15 రోజులు పెరుగుతూ పోతుంది.
iii. ఒక చైల్డ్ కనెక్షన్ కోసం, సబ్‌స్క్రైబర్ తాత్కాలిక డీయాక్టివేషన్ పాలసీని వ్యక్తిగతంగా పొందవచ్చు. అయితే ఒకవేళ సబ్‌స్క్రైబర్ దానిని పేరెంట్ కనెక్షన్ కోసం పొందాలి అనుకుంటే, అపుడు దానిని అన్ని కనెక్షన్లకు పొందాలి.
iv. సబ్‌స్క్రైబర్ మకు కావలసినన్ని సార్లు తాత్కాలిక డీయాక్టివేషన్ పొందవచ్చు
v. రీయాక్టివేషన్ కోసం, సబ్‌స్క్రైబర్ ఈ విధంగా చెల్లించాలి:
a. ఒకవేళ అటువంటి సర్వీసులు నిలిపివేయబడిన కాలపరిమితి వరుసగా 3 నెలలకు మించి ఉండకపోతే ₹.25 రీస్టోరేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది.
b. 3 నెలలకు మించి వరుసగా అటువంటి సర్వీసులు నిలిపివేయబడి ఉంటే రూ.100 రీ-యాక్టివేషన్ ఫీజుగా చెల్లించవలసి ఉంటుంది.