స్వయం సహాయం

మీరు సాధారణ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనవచ్చు, ఒక ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోవచ్చు, డైరెక్ట్ SMS సమాచార సేవ, ట్రబుల్ షూటింగ్ వివరాలు, మా కార్యాలయాల సంప్రదింపు వివరాలు గురించి తెలుసుకోవచ్చు
మరియు మా సేల్స్ పై సమాచారాన్ని తిరిగి పొందవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన ఎంపికలను స్క్రోల్ చేయండి.

We are here to serve you.
Having issue in TV viewing / new connection installation or any other concern

దయచేసి మీ కస్టమర్ ఐడి / రిజిస్టర్డ్ టెలిఫోన్ నంబర్ / డాకెట్ నంబర్ పేర్కొనండి

డైరెక్ట్-టు-హోమ్ (డీ టీ హెచ్) సర్వీస్ అనేది దేశములో ఎక్కడైనా సబ్స్క్రైబర్ లకు నేరుగా టెలివిజన్ సర్వీసులు అందించే ఒక డిజిటల్ శాటిలైట్ సర్వీస్. ఎల్ ఎన్ బి/డిష్/కో-ఆక్సిల్ కేబుల్ & ఎస్ టీ బి (సెట్ టాప్ బాక్స్) ఉండే మా ఓడీయూ (అవుట్‍డోర్ యూనిట్) ద్వారా శాటిలైట్ నుండి మీ టెలివిజన్ సెట్స్ లోకి నేరుగా సిగ్నల్స్ మీ ఇళ్ళలోకే వస్తాయి కాబట్టి, మీరు అంతరాయము లేకుండా చూడవచ్చు. సుదూరమైన మరియు కేబుల్ టెలివిజన్ మరియు భూసంబంధమైన టెలివిజన్ సర్వీసులు చాలా తక్కువగా లేదా అసలు-లేని ప్రాంతాలకు చేరుకొనుట కష్టమైన సందర్భములో ఈ సర్వీస్ చాలా విలువైనది. డిటిహెచ్ సర్వీసులు ప్రపంచంలోనే ఉత్తమమైనది అయిన అత్యుత్తమ నాణ్యత కలిగిన చిత్రం మరియు స్టీరియో సౌండ్‌ను అందిస్తుంది. లైవ్ కచేరీలు మరియు డెయిలీ టెలివిజన్ కార్యక్రమాలు అన్నీ అదే ఆధునిక సినిమా థియేటర్ క్వాలిటీ తో మీ ఇంటికి అందించబడతాయి.

మీరు ఒక క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఆన్లైన్ లో కొనుగోళ్ళు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించుటకు, మాకు ఈ క్రింది వివరాలు అవసరము - క్రెడిట్ కార్డ్ రకం, కార్డ్ హోల్డర్ పేరు, గడువు తేదీ మరియు క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ అడ్రెస్. ఆన్లైన్ కొనుగోళ్ళు చేయుటకు, క్రెడిట్ కార్డ్ వెనుకవైపు ఉన్న సీవీవీ బ్యాచ్ కోడ్ కూడా అవసరము. మీరు ఆన్లైన్ లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ సురక్షితంగా ఉండేటట్లు మేము నిర్ధారిస్తాము. దీనిని సాధించుటకు, వెబ్‍సైట్ పిసిఐ అనుకూలమైనది & ఎన్క్రిప్షన్ టెక్నాలజీలో అగ్రగాములైన వెరిసైన్ వారి సెక్యూర్డ్ సాకెట్ లేయర్ (ఎస్ఎస్ఎల్) టెక్నాలజీ ద్వారా సురక్షితము చేయబడినది.

మీరు ఒక క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఆన్లైన్ లో కొనుగోళ్ళు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించుటకు, మాకు ఈ క్రింది వివరాలు అవసరము - క్రెడిట్ కార్డ్ రకం, కార్డ్ హోల్డర్ పేరు, గడువు తేదీ మరియు క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ అడ్రెస్. ఆన్లైన్ కొనుగోళ్ళు చేయుటకు, క్రెడిట్ కార్డ్ వెనుకవైపు ఉన్న సీవీవీ బ్యాచ్ కోడ్ కూడా అవసరము. మీరు ఆన్లైన్ లో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ సురక్షితంగా ఉండేటట్లు మేము నిర్ధారిస్తాము. దీనిని సాధించుటకు, వెబ్‍సైట్ పిసిఐ అనుకూలమైనది & ఎన్క్రిప్షన్ టెక్నాలజీలో అగ్రగాములైన వెరిసైన్ వారి సెక్యూర్డ్ సాకెట్ లేయర్ (ఎస్ఎస్ఎల్) టెక్నాలజీ ద్వారా సురక్షితము చేయబడినది.

మీ బ్యాంకు అకౌంట్ నుండి నేరుగా చెల్లించవచ్చు. www.d2h.com మీ యొక్క బ్యాంకు సమాచారం సేకరించదు. మీరు ఎంచుకున్న వెంటనే, కొనుగోలు కొరకు మిమ్మలను మీ బ్యాంకు వెబ్‍సైట్ కు తీసుకువెళ్లును. చెల్లింపు ప్రాసెస్ అయిన తరువాత,మీ కొనుగోలు వివరాలు చూచుటకు మిమ్మలను మళ్ళి తిరిగి www.d2h.com తీసుకువచ్చును.

అవును, మీరు విదేశాలలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మీ అకౌంట్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు మరియు ఇండియాలో ఉన్న మీ కుటుంబము ఆనందించేటట్లు చూసుకోవచ్చు.

అంతరాయము లేని సర్వీసులు అందుకొనుటకు & తన ప్లాన్ ప్రకారము ఛానల్స్ కు హామీ కలిగిన యాక్సెస్ కొరకు కస్టమర్ తన నెలవారి/వార్షిక సర్వీస్ ఫీజును అడ్వాన్స్ గా చెల్లించవలసి ఉంటుంది

సివివి అనేది వీసా మరియు మాస్టర్‍కార్డ్ క్రెడిట్ కార్డ్స్ వెనుకవైపు చిత్రించబడిన లేదా ముద్రించబడిన ఒక 3 లేక 4 అంకెల కోడ్. సివివి కోడ్ ఉపయోగించుటకు మీకు క్రెడిట్ కార్డ్ కు యాక్సెస్ ఉందని లేదా దానిని భౌతికంగా కలిగి ఉన్నారని నిర్ధారించుటకు ఒక అదనపు భద్రతా చర్య.

వీసా/మాస్టర్‍కార్డ్ కొరకు: మీ సివివి అనేది మీ క్రెడిట్ కార్డ్ వెనుక వైపు సంతకము ఫీల్డ్ లో ఉన్న క్రెడిట్ కార్డ్ నెంబర్ యొక్క చివరి నాలుగు అంకెల తరువాత ఉండే మూడు-అంకెల కోడ్. అమెరికన్ ఎక్స్ప్రెస్ కొరకు: మీ సివివి అనేది కార్డ్ ముందు భాగాన కార్డ్ నెంబర్ పైన కుడి వైపున ఉన్న నాలుగు-అంకెల సంఖ్య.

ట్రాన్సాక్షన్ విజయవంతమైతే, మీరు సురక్షితమైన చెల్లింపు గేట్ వే నుండి తిరిగి మా వెబ్‍సైట్ కు మళ్ళించబడతారు మరియు ఒక కన్ఫర్మేషన్ పేజీని చూస్తారు.

ఇది చాలా అరుదైన పరిస్థితి మరియు బ్యాక్‍ఎండ్ లో నెట్వర్క్ హెచ్చుతగ్గుల కారణంగా సంభవించవచ్చు. ఈ సందర్భములో, మీ క్రెడిట్ కార్డ్ పై విధించబడిన రుసుము కొరకు రివర్స్ అభ్యర్ధనను మేము బ్యాంక్ కు పంపిస్తాము. ఒకవేళ కొనుగోలు / రీచార్జ్ పూర్తి కాకపోతే, మీ కార్డ్ చెల్లింపు తిరిగి వెనుకకు వస్తుంది అని భరోసా ఇస్తున్నాము.

మా కంపెనీ పాలసీ ప్రకారం, మేము బ్యాంక్ కు రివర్స్ అభ్యర్ధనను పంపిస్తాము. కార్డ్ జారీ చేసిన బ్యాంక్ ఆధారంగా, కొన్నిసార్లు రివర్సల్ జరిగేందుకు సుమారుగా 2-3 వారాల సమయం పట్టవచ్చు.

అవును. మీ చెల్లింపు సురక్షితమే ఎందుకంటే అన్ని చెల్లింపు ట్రాన్సాక్షన్లు బ్యాంకింగ్ సైట్ లో జరుగును. మీరు చెల్లించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు, మిమ్మలను బ్యాంకింగ్ సైట్ కు తీసుకువెళ్లును. ఏ క్రెడిట్ కార్డ్ వివరాలు మా వెబ్ సైట్ లో నిల్వ చేయబడవు. మా చెల్లింపు గేట్వేలు పిసిఐ అనుకూలమైనవి మరియు వెరిసైన్ ద్వారా సురక్షితం చేయబడ్డాయి.

మా ఇంజనీర్లు అత్యధిక నైపుణ్యము కలిగిన మా శిక్షకుల బృందముచే సాంకేతిక & సాఫ్ట్ నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉన్నారు. మేము కేవలము ఇన్స్టలేషన్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ అనుభవాన్ని ఇస్తాము. ఇన్స్టలేషన్ ను మీరు మీ సౌలభ్యం ప్రకారం షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్స్ మీ ప్రాంతము / సర్వీస్ ప్రదేశము అనుసరించి మారవచ్చు.

లేదు, మేము స్వీయ-ఇన్స్టలేషన్ ను సిఫార్స్ చేయము. కాని క్వాలిఫైడ్ ఇంజనీర్ల కొరకు ఇన్స్టలేషన్ గైడ్‍లైన్ కొరకు లింక్ చూడండి - ఇంజనీర్ల కొరకు రిఫ్లెక్టర్ ఇన్స్టలేషన్ గైడ్‍లైన్

ట్రబుల్‍షూటింగ్ చిట్కాల కోసం దయచేసి ఈ లింక్ కనుగొనండి -ట్రబుల్‍షూటింగ్ చిట్కాలు

మీ d2h స్టాండర్డ్ బాక్స్ మీరు నమ్మశక్యంకాని యూజర్-ఫ్రెండ్లీ ఫీచర్లతో వస్తుంది. అంతరాయము లేని వినోదం ఆనందించుటకు పూర్తి డెమో కొరకు దయచేసి ఈ లింక్ ను అనుసరించండి - స్టాండర్డ్ డెఫినిషన్ కొరకు ప్రదర్శన గైడ్.

మీ d2h HD బాక్స్ మీరు నమ్మశక్యంకాని యూజర్-ఫ్రెండ్లీ ఫీచర్లతో వస్తుంది. అంతరాయము లేని వినోదం ఆనందించుటకు పూర్తి డెమో కొరకు దయచేసి ఈ లింక్ ను అనుసరించండి - హై డెఫినిషన్ కొరకు ప్రదర్శన గైడ్

అనలాగ్ సిగ్నల్స్ & మోనో సౌండ్ మాత్రమే అందించే సాధారణ కేబుల్ టెలివిజన్ తో పోలిస్తే డిటిహెచ్ డిజిటల్ హై క్వాలిటీ చిత్రాన్ని & స్టీరియో సౌండ్ ను అందిస్తుంది. మీరు చూడని వాటితో కలిపి అన్ని ఛానల్స్ కు చెల్లించవలసిన కేబుల్ టెలివిజన్ లాగా కాకుండా మీరు చూడాలని అనుకునే ఛానల్స్ కు మాత్రమే చెల్లించవచ్చు.

మా ఇంజనీర్లు అత్యధిక నైపుణ్యము కలిగిన మా శిక్షకుల బృందముచే సాంకేతిక & సాఫ్ట్ నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉన్నారు. మేము కేవలము ఇన్స్టలేషన్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ అనుభవాన్ని ఇస్తాము. ఇన్స్టలేషన్ ను మీరు మీ సౌలభ్యం ప్రకారం షెడ్యూల్ చేసుకోవచ్చు. షెడ్యూల్స్ మీ ప్రాంతము / సర్వీస్ ప్రదేశము అనుసరించి మారవచ్చు.

అవును, మీరు పెద్ద స్క్రీన్ పై చలనచిత్ర అనుభూతిని పొందవచ్చు.

The service is activated in around 2 - 4 hours after installation. The d2h Customer Support team performs the activation as soon as they receive a completed Customer Application form. Activation may be even faster provided all requirements are met. Please feel free to use our Customer care numbers: 91156 91156 for any queries.

అవును, కానీ, d2h సర్వీస్ ఇన్స్టలేషన్ కు ముందు మా ఇన్స్టలేషన్ బృందము మరియు అమ్మకాల బృందము వారు మీ ఇంటిని సందర్శించవలసి ఉంటుంది. వేరువేరు భవనాలకు వేరువేరు పరిష్కారాలు ఉంటాయి. అలాగే, ఒక డిష్ యాంటెన్నా ఇన్స్టాల్ చేయుటకు అనుమతి కొరకు మీరు మీ సొసైటీ తో మీరు సమన్వయం చేయవలసి రావచ్చు.

d2h సిస్టం లో ఎలెక్ట్రానిక్ ప్రోగ్రాం గైడ్ (ఈపీజీ) ఉంది. ఇది రోజుకు 24 గంటలు అన్ని ఛానల్స్ కు ప్రస్తుత మరియు రాబోయే ప్రోగ్రామ్స్ గురించి సమాచారం అందిస్తుంది మరియు క్రమబద్ధమైన అవధులలో అప్‍డేట్ చేయబడుతుంది.

మీరు నాలుగు (4) టివి సెట్ల వరకు డిష్ కు కనెక్ట్ చేయవచ్చు. అయితే, మీరు ఇలా చేయాలని అనుకుంటే, మీరు అడ్వాన్స్ గా డీలర్ కు సూచించవలసి ఉంటుంది, మీకు ఒక డిష్ & ఇలాంటి సర్వీస్ కొరకు కాన్ఫిగర్ చేయబడిన స్పెషల్ ఎల్ఎన్‍‍బి ఇస్తారు. అలాగే, మీ అదనపు టెలివిజన్ల కొరకు మీరు అదనపు ఎస్‍టి‍బి లు కొనుగోలు చేయవలసి ఉంటుంది.

అవును, ఉపయోగంలో లేనప్పుడు ఎస్‍టి‍బి ని స్విచ్ ఆఫ్ చేయుట మంచిది. అంతేకాకుండా, మీరు ఎస్‍టి‍బి ఎక్కువ కాలం ఉపయోగించకపోతే, ఎస్‍టి‍బి ని అన్‍ప్లగ్ చేయండి & రిమోట్ నుండి బ్యాటరీలను తీసివేయండి.

ఇప్పుడు మీ సోఫా సౌలభ్యం నుండి ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకోండి. టిక్కర్స్ అనేవి స్టాక్ మార్కెట్, క్రికెట్, బాలీవుడ్, బిజినెస్ మరియు మరెన్నో విషయాలపై ప్రతి నిమిషము తాజా అప్‍డేట్ లు అందిస్తాయి. - రిమోట్ పై మెనూ కీ నొక్కండి. - టిక్కర్స్ కు వెళ్ళేందుకు 'అప్' మరియు 'డౌన్' యారోస్ ను ఉపయోగించండి - ధృవీకరించుటకు 'ఓకే' నొక్కండి. - కావలసిన టిక్కర్స్ ఎంచుకోండి. - సెట్టింగ్స్ కు వెళ్ళి టిక్కర్స్ యొక్క స్పీడ్ (స్లో/మీడియం/ఫాస్ట్) మరియు మోడ్ (క్యారెక్టర్/లైన్/స్క్రోలింగ్) మార్చండి.

You can control channel viewing by setting an access code - Go to the Main Menu.- Go to Setup.- Select Installation.- Enter your default code (1234) (For first time users)- Select user settings and then locking.- Select channel visibility.- Press the ‘Green’ button shown on the Remote once to make it invisible and twice to lock the channel.- Press ‘OK’ to confirm.- To Unlock the Channel, repeat the same procedure.

TO ADD TO THE FAVOURITE LIST- From the original channel list, select the desired channel to be added and press the ‘Green’ key on the Remote.- The selected channel will be added in your favourite list.- Press ‘Exit’ and confirm your selection.TO SORT CHANNELS IN THE FAVOURITE LIST- Press the ‘Blue’ Key on the Remote to sort your favourite list.- Press ‘Green’ or ‘Yellow’ Key to move the channels ‘Up’ and ‘Down’ respectively.

Step 1 – Switch off your set top box from the main switch & then switch it on again.Step 2 – After switching STB ON, keep the stb running ON channel number 100 & wait for 10 minutes, services will be resumed .
If problem persists follow Step 3 – Reset your box by going to Menu – Setup – Factory Reset – OK OR Reset your box by going to Menu – Setup – installation – Entre code 1234 – Reset – OK

తాత్కాలిక సస్పెన్షన్ ఆఫర్ అనేది సబ్‌స్క్రయిబర్లు 15 రోజుల ముందస్తు అభ్యర్థనను ఇవ్వడం ద్వారా వారి d2h సేవను తాత్కాలికంగా డిస్కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. సబ్‌స్క్రయిబర్ యొక్క అవసరాన్ని బట్టి తాత్కాలిక సస్పెన్షన్ కనీసం 15 రోజులు మరియు దాని మల్టిపుల్‌లో వినియోగించుకోవచ్చు. 

                                      90 రోజుల వరకు తాత్కాలిక సస్పెన్షన్ వినియోగించుకున్నట్లయితే, ఛార్జీలు రూ 25/- (GSTతో కలుపుకొని) మరియు ఈ సేవ 90 కంటే ఎక్కువ రోజులపాటు వినియోగించుకోబడితే, అప్పుడు ఛార్జీలు రూ. 100/- (GST కలుపుకొని) ఉంటాయి.

If d2h connection is deactivated from more than 3 days, Rs.15 will be charged as restoration fees on 4th day of account deactivation which will be debited from the d2h account on successful recharge. This is levied once in 30 days.

అకౌంట్ రిఫ్రెష్ చేయండి

లేదా
లేదా

దయచేసి మీ ప్రోడక్ట్ స్విచ్ ఆన్ చేసి ఉండేలాగా నిర్ధారించుకోండి.
రీఛార్జ్ విజయవంతముగా చేయబడిన తరువాత మీ అకౌంట్ ను రిఫ్రెష్ చేసే ముందు 10 నిమిషాలు ఆగండి

అకౌంట్ సంబంధిత వివరాలను తనిఖీ చేయండి

లేదా
లేదా

దశలు సాంకేతిక సమస్య / సిగ్నల్ అందుబాటులో లేదు
దశ 1 వాతావరణ పరిస్థితి- మీ ప్రదేశంలో భారీ వర్షం / తుఫాను / మేఘాలతో కూడిన వాతావరణం ఉందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) వాతావరణం సరిగ్గా లేదు - భారీ వర్షాలు లేదా దట్టమైన మేఘాల కారణంగా సిగ్నల్‌కు అంతరాయం కలిగి ఉండవచ్చు. వాతావరణ పరిస్థితి మెరుగు పడే వరకు దయచేసి వేచి ఉండండి

(b) వాతావరణం బాగుంది - దయచేసి దశ 2 అనుసరించండి

దశ 2 మీరు టివి ముందు ఉన్నారా?

(a) లేదు - మీరు టివి ముందు ఉన్నప్పుడు దయచేసి ట్రబుల్‌షూట్ అనుసరించండి

(b) అవును- దయచేసి దశ 3 అనుసరించండి

దశ 3

కేబుల్ వైర్ తనిఖీ చేయండి- ఎస్‌టిబి తో ఆర్‌జి కేబుల్ (యాంటెనా నుండి వచ్చే కేబుల్) సరిగ్గా కనెక్ట్ అయి ఉందో లేదో దయచేసి తనిఖీ చేయండి లేకపోతే, దయచేసి దానిని సరిగ్గా కనెక్ట్ చేయండి మరియు దశ 4 అనుసరించండి

దశ 4

ఎస్‌టిబి రీస్టార్ట్ చేయండి- దయచేసి ఎస్‌టిబి మెయిన్ పవర్‌ని స్విచ్ ఆఫ్ చేయండి మరియు మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి

దశ 5 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- సమస్యను పరిష్కరించడానికి టెక్ విజిట్ అవసరం. ఫిర్యాదును రిజిస్టర్ చేయడానికి దయచేసి మా కస్టమర్ కేర్ 91156-91156 పై కాల్ చేయండి

దశలు ఛానెళ్లను వీక్షించడం సాధ్యం కాలేదు కానీ టీవీ సమస్య కోడ్ ధృవీకరించబడలేదు
దశ 1 దయచేసి D2H అకౌంట్ స్థితిని నిర్ధారించండి-

(a) అకౌంటు సస్పెండ్ చేయబడింది- మీ ఇష్టమైన ఛానెళ్లను చూడటానికి దయచేసి మీ అకౌంటును రీఛార్జ్ చేయండి

(b) అకౌంట్ యాక్టివ్‌గా ఉంది- దయచేసి దశ 2 అనుసరించండి

దశ 2 మీరు టివి ముందు ఉన్నారా?

(a) లేదు- మీ ఎస్‌టిబి ఆన్ లో ఉంచండి మరియు అకౌంటును రిఫ్రెష్ చేయడానికి ‌‌దయచేసి మీ ఆర్‌టిఎన్ నుండి 18001370777 కి కాల్ చేయండి

(b) అవును- దయచేసి దశ 3 అనుసరించండి

దశ 3

ఎస్‌టిబి రీస్టార్ట్ చేయండి- దయచేసి ఎస్‌టిబి మెయిన్ పవర్‌ని స్విచ్ ఆఫ్ చేయండి మరియు మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి

దశ 4 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- మీ ఎస్‌టిబి ఆన్ లో ఉంచండి మరియు అకౌంటును రిఫ్రెష్ చేయడానికి ‌‌మీ ఆర్‌టిఎన్ నుండి కి కాల్ చేయండి

దశ 5 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- సమస్యను పరిష్కరించడానికి టెక్ విజిట్ అవసరం. ఫిర్యాదును రిజిస్టర్ చేయడానికి దయచేసి మా కస్టమర్ కేర్ 91156-91156 పై కాల్ చేయండి

దశలు E16-4/C04: అన్ని ఛానెల్స్ పై
దశ 1 దయచేసి D2H అకౌంట్ స్థితిని నిర్ధారించండి-

(a) అకౌంటు సస్పెండ్ చేయబడింది- మీ ఇష్టమైన ఛానెళ్లను చూడటానికి దయచేసి మీ అకౌంటును రీఛార్జ్ చేయండి

(b) అకౌంట్ యాక్టివ్‌గా ఉంది- దయచేసి దశ 2 అనుసరించండి

దశ 2 మీరు టివి ముందు ఉన్నారా?

(a) లేదు- d2h అకౌంటును రిఫ్రెష్ చేయడానికి ‌‌దయచేసి మీ ఆర్‌టిఎన్ నుండి 18001370777 కి కాల్ చేయండి మరియు 15 సెకన్ల వరకు మీ ఎస్‌టిబి ఆన్ లో ఉంచండి.

(b) అవును- దయచేసి దశ 3 అనుసరించండి

దశ 3

ఎస్‌టిబి రీస్టార్ట్ చేయండి- దయచేసి ఎస్‌టిబి మెయిన్ పవర్‌ని స్విచ్ ఆఫ్ చేయండి మరియు మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి. ఇప్పుడు ఛానల్ నం- 149కు వెళ్ళండి

దశ 4 మీ d2h అకౌంటును రిఫ్రెష్ చేయండి- d2h అకౌంటును రిఫ్రెష్ చేయడానికి ‌‌దయచేసి మీ ఆర్‌టిఎన్ నుండి 18001370777 కి కాల్ చేయండి మరియు 15 సెకన్ల వరకు వేచి ఉండండి
దశ 5 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- దయచేసి మీ ఎస్టిబిని ఆన్ చేసి తదుపరి 10 నిమిషాలు వేచి ఉండండి. సేవలు ఆటోమేటిగ్గా పునఃప్రారంభించబడతాయి

దశలు E16-4/C04: అన్ని ఛానెల్స్ పై
దశ 1 మీరు టివి ముందు ఉన్నారా?

(a) లేదు - మీరు టివి ముందు ఉన్నప్పుడు దయచేసి ట్రబుల్‌షూట్ అనుసరించండి

(b) అవును- దయచేసి దశ 2 అనుసరించండి

దశ 2 ఎస్‌టిబి రీస్టార్ట్ చేయండి- దయచేసి ఎస్‌టిబి మెయిన్ పవర్‌ని స్విచ్ ఆఫ్ చేయండి మరియు మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి
దశ 3 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?b>

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- మీ బాక్స్ HD6666-RF, HD5555-RF,6677, 4K అల్ట్రా లేదా డిడిబి అయితే- సమస్యను పరిష్కరించడానికి టెక్ సందర్శన అవసరం. దయచేసి 91156-91156 వద్ద సిసి కి కాల్ చేయండి ఏదైనా ఇతర బాక్స్ ఉపయోగిస్తున్నట్లయితే - దయచేసి మీ రిమోట్‌లో "గ్రీన్>>సున్నా>> ఐదు> మ్యూట్" కీలను నొక్కండి

దశ 4 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- సమస్యను పరిష్కరించడానికి టెక్ విజిట్ అవసరం. దయచేసి 91156-91156 వద్ద మా కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి

దశలు బ్లూ-బ్లాక్ స్క్రీన్/ స్క్రీన్ పై రాస్టర్ / చిత్రం స్పష్టంగా లేదు
దశ 1 మీరు టివి ముందు ఉన్నారా?

(a) లేదు - మీరు టివి ముందు ఉన్నప్పుడు దయచేసి ట్రబుల్‌షూట్ అనుసరించండి

(b) అవును- దయచేసి దశ 2 అనుసరించండి

దశ 2 ఎస్‌టిబి రీస్టార్ట్ చేయండి- దయచేసి ఎస్‌టిబి మెయిన్ పవర్‌ని స్విచ్ ఆఫ్ చేయండి మరియు మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి
దశ 3 TV మోడ్ మార్చండి- దయచేసి TV మోడ్‌ని AV (సాధారణ TV) / HDMI (HD TV) కు మార్చండిb>
దశ 4 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- దయచేసి వైర్ మరియు కనెక్టర్‌ను సరిగ్గా మళ్లీ కనెక్ట్ చేయండి

దశ 5 సమస్య పరిష్కరించబడిందో లేదో దయచేసి తనిఖీ చేయండి?

(a) అవును - సెల్ఫ్-ట్రబుల్‌షూట్ అనుసరించినందుకు ధన్యవాదాలు

(b) లేదు- సమస్యను పరిష్కరించడానికి టెక్ విజిట్ అవసరం. దయచేసి 91156-91156 వద్ద మా కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి

  1. దయచేసి శాటిలైట్ కార్డ్ ను స్లాట్ లోపల పెట్టండి.
  2. మీ శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/బాక్స్ స్విచ్ ఆఫ్ చేసి మరియు ఆన్ చేయండి.
  3. సమస్య కొనసాగుతూ ఉంటె దయచేసి వ్యూయింగ్ కార్డ్ ను మార్చండి.

శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/బాక్స్ కనెక్షన్ టివి తో ఉన్నదా అని చెక్ చేయండి.

  1. రిమోట్ కంట్రోల్ యొక్క వెనుక పానెల్ తెరవండి. సరైన బ్యాటరీలు (ఏ ఏ సైజు) పెట్టారా లేదా చెక్ చేయండి.
  2. సమస్య కొనసాగుతూ ఉంటె, బ్యాటరీస్ కనెక్షన్ సరిగ్గా ఉన్నదా అని చెక్ చేయండి.
  3. రిమోట్ కంట్రోల్ ఇప్పటికీ పనిచేయకపోతే, పాత బ్యాటరీలను తీసివేసి కొత్త వాటిని వేయండి.
  4. శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/బాక్స్ రిమోట్ కంట్రోల్ మరియు శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/బాక్స్ యూనిట్ మధ్య అడ్డంకులు ఏమి లేకుండా చూడండి.
  1. ఏసి మైన్స్ పవర్ స్విచ్ ఆఫ్ అయి ఉందా అని చెక్ చేయండి. దయచేసి స్విచ్ ఆన్ చేయండి.
  2. వేరొక ప్లగ్ పాయింట్ ఉపయోగించడానికి ప్రయత్నించి చూడండి.
  3. పవర్ కార్డ్ ప్లగ్ చేసి ఉన్నదా అని చూడండి మరియు పవర్ ఉన్నదా అని చెక్ చేయండి.
  1. శాటిలైట్ ఎల్ సి డి /టివి/డివిడి/ బాక్స్ లేదా రిమోట్ ను క్రింద పడివేయడం, కొట్టడం లేదా షేక్ చేయడం లాంటివి చేయకండి. రఫ్ హ్యాండ్లింగ్ సున్నితమైన ఎలక్ట్రానిక్ భాగాలకు నష్టం కలిగించవచ్చు.
  2. శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/ బాక్స్ లేదా రిమోట్ కంట్రోల్ను రిపేరు లేదా సర్వీస్ చేయడానికి ప్రయత్నించకండి. పరికరంతో అటువంటి దిద్దుబాట్లు ఏమైనా చేస్తే అది పరికరం పని చేయకుండా పోవుటకు దారి తీయును దాని వలన వారంటీ రద్దు అవును.
  3. శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/బాక్స్ శుభ్రం చేయడానికి కఠినమైన రసాయనాలు లేదా డిటర్జెంట్లను వాడకండి. ఒక మృదువైన మరియు పొడి గుడ్డతో తుడవండి.
  4. ఎటువంటి ద్రవ పదార్ధం శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/బాక్స్ కు అంటనీయకుండా చూసుకోండి.
  5. అధికారం ఉన్న బిబిసిఎల్ సిబ్బంది మాత్రమే రిపేర్లు చేయవలెను.
  6. పైన సూచించిన విధంగా చేయకపోతే వారంటీ రద్దు అగుటకు దారితీయును.
  7. దయచేసి పరికరం లోని గాలి గుంటలు ఏ పదార్థం తోనూ మూసుకుపోకుండా చూసుకోండి, పరికరంలో ఉష్ణోగ్రత జామ్ లేకుండా ఉండుటకు. శాటిలైట్ ఎల్ సి డి/టివి/డివిడి/బాక్స్ పైన 40 సెంటీమీటర్ల ఖాళీ జాగా ఉండేటట్లు చూసుకోండి అని మేము సిఫార్సు చేస్తున్నాము.

DIY Tools

స్వీయ సహాయ వీడియోను చూడండి