• స్వయం సహాయం

కంపెనీ కోసం మల్టీ-టీవీ పాలసీ

కంపెనీ కొరకు మల్టీ టివి పాలసీ వివరాలు

* బహుళ-టివి కనెక్షన్ కొరకు రూ. 50 ఎన్‍సిఎఫ్ మరియు పన్నులు – ఫ్లాట్ ఎన్‍సిఎఫ్

* సబ్స్క్రైబర్ కు ప్లాట్‍ఫార్మ్ పై అందుబాటులో ఉన్న ఏదైనా ఛానల్/బొకే లను తీసుకునే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబర్ కు మిర్రర్ ఛానల్స్ అందించబడతాయి (పేరెంట్ కనెక్షన్ లో భాగమైన అవే ఛానల్స్) అయినప్పటికీ సబ్స్క్రైబర్ తనకు కావలసిన ఛానల్/బొకే తీసుకునే ఆప్షన్ ఉంటుంది.

* ఎన్‍సిఎఫ్ కు అదనంగా, సబ్స్క్రైబర్ తీసుకున్న పే ఛానల్స్ / బొకే ల ధర (డిఆర్‍‍పి) ను సబ్స్క్రైబర్ చెల్లించవలసి ఉంటుంది.