• స్వయం సహాయం

నెట్వర్క్ కెపాసిటి ఫీ

d2h ప్లాట్‌ఫారం పై నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు ఈ క్రింది విధంగా ఉంటుంది:

ప్రాథమిక కనెక్షన్ కోసం
1 మొదటి 200 ఛానెళ్ల కొరకు నెలకు ₹130 వరకు + పన్నులు (₹153.40 పన్నులు కలుపుకొని) .
2 200 కంటే ఎక్కువ ఛానెళ్ల కోసం ప్రతి నెలకు ₹ 160 వరకు + పన్నులు (₹ 188.80 పన్నులు కలుపుకొని)
3 ఛానల్ కౌంట్‌లో FTA + పెయిడ్ ఛానెళ్లు ఉంటాయి (తప్పనిసరి అయిన DD ఛానళ్ళు మినహా)

గమనిక:
• సబ్‌స్క్రయిబ్ చేయబడిన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కెపాసిటీలో ఛానెళ్ల సంఖ్యను లెక్కించే ఉద్దేశ్యం కోసం ఒక HD ఛానెల్‌ రెండు SD ఛానెళ్లకు సమానంగా పరిగణించబడుతుంది.
• ఎన్‌సిఎఫ్ కు అదనంగా, సబ్‌స్క్రయిబర్ తీసుకున్న పే ఛానెళ్ళు/బొకే ల ధర (డిఆర్‌పి) ను సబ్‌స్క్రయిబర్ చెల్లించవలసి ఉంటుంది.

కంపెనీ కొరకు మల్టీ టివి పాలసీ వివరాలు
• బహుళ-టివి కనెక్షన్ కొరకు రూ. 50 ఎన్‍సిఎఫ్ మరియు పన్నులు – ఫ్లాట్ ఎన్‍సిఎఫ్
• సబ్స్క్రైబర్ కు ప్లాట్‍ఫార్మ్ పై అందుబాటులో ఉన్న ఏదైనా ఛానల్/బొకే లను తీసుకునే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబర్ కు మిర్రర్ ఛానల్స్ అందించబడతాయి (పేరెంట్ కనెక్షన్ లో భాగమైన అవే ఛానల్స్) అయినప్పటికీ సబ్స్క్రైబర్ తనకు కావలసిన ఛానల్/బొకే తీసుకునే ఆప్షన్ ఉంటుంది.
• ఎన్‍సిఎఫ్ కు అదనంగా, సబ్స్క్రైబర్ తీసుకున్న పే ఛానల్స్ / బొకే ల ధర (డిఆర్‍‍పి) ను సబ్స్క్రైబర్ చెల్లించవలసి ఉంటుంది.

 

తరచుగా అడగబడే ప్రశ్న

ఇది ట్రాయ్ ద్వారా జారీ చేయబడిన కొత్త ఎన్‌సిఎఫ్ నియమాలు / మార్గదర్శకాలను అనుసరించి సవరించబడింది

ట్రాయ్ యొక్క మార్గదర్శకాల ప్రకారం, ఎఫ్‌టిఏ లేదా పే ఛానల్స్‌తో సంబంధం లేకుండా ఎన్‌‌సిఎఫ్ లెక్కింపు ఛానెల్స్ సంఖ్య పై ఆధారపడి ఉంటుంది.

మేము ఈ ఫీచర్‌ను మా వెబ్‌సైట్ మరియు ఇన్ఫినిటీ యాప్‌లో ఎనేబుల్ చేయడానికి కృషి చేస్తున్నాము మరియు త్వరలోనే మీకు తెలియజేస్తాము.

క్షమించండి సర్. కొత్త TRAI మార్గదర్శకాల ప్రకారం, సవరించిన NCF పాలసీ ప్రకారం అందరు కస్టమర్లు చెల్లించాలి.

o మేము కొత్త NCF పాలసీని అమలు చేస్తున్నాము. సబ్‌స్క్రైబర్ సబ్‌స్క్రైబ్ చేసిన కాంబో / అ-లా-కార్టే యొక్క నెలవారీ ఎంఆర్‌పిలో మార్పులు ఉండవచ్చు.
o సబ్‌స్క్రైబ్ చేయబడిన కాంబో యొక్క నెలవారీ ఎంఆర్‌పి లో మార్పులను అనుసరించి సబ్‌స్క్రైబర్ యొక్క రీఛార్జ్ తేదీ సర్దుబాటు చేయబడుతుంది.
o కాంబో యొక్క నెలవారీ ఎంఆర్‌పిలో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే, ఎస్ఎంఎస్ మరియు ఇతర పద్ధతుల ద్వారా ఆ వివరాలు మీకు ముందుగానే తెలియజేయబడతాయని మీకు హామీ ఇస్తున్నాము.

o We are working towards revising the monthly MRP of your subscribed combos as per the new NCF Policy. There could be changes in the monthly MRP of the current subscribed Combo. This is in-line with the new NCF guidelines issued by TRAI. o We assure you that any change in the monthly MRP of the Combo will be informed well in advance through SMS and other methods.